An audio clip of Anantapur Urban MLA Daggubati Prasad is going viral on social media. In the audio clip, Daggubati is seen speaking rudely towards NTR. Due to this, NTR fans went to the MLA's house and protested. Daggubati Prasad demanded an apology. However, he responded to this audio clip. He said that the audio calls were not his. He alleged that they were being made as part of a political conspiracy. He said that conspiracies have been going on against him in the Urban constituency for the last 16 months.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు సంబంధించి ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడియోలో దగ్గుపాటి ఎన్టీఆర్ పట్ల అసభ్యంగా మాట్లాడినట్లు ఉంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆడియోపై ఆయన స్పందించారు. ఆ ఆడియో కాల్స్ తనది కాదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని ఆరోపించారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని తెలిపారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడిని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
#daggubatiprasad
#jrntr
#tdp

Also Read

ఇక పదవులు వారికే - తేల్చేసిన చంద్రబాబు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-latest-decisions-in-appoint-key-positions-in-the-party-details-here-449023.html?ref=DMDesc

అనంతపురం ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్.. ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-reacts-to-anantapur-incident-and-warning-to-leaders-448257.html?ref=DMDesc

అనంతపురంలో హైటెన్షన్.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/jr-ntr-fans-protest-creates-tension-in-anantapur-448215.html?ref=DMDesc

~HT.286~