టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ WAR 2 ఈవెంట్‌లో మాట్లాడుతూ.. “ఎవ్వరూ నన్ను ఆపలేరు” అన్నారు. రాజకీయ లక్ష్యాలను సూచిస్తూ భవిష్యత్తులో రాజకీయ రంగంలో అడుగు వేయవచ్చనే సంకేతాలు ఇచ్చారు. తెలుగు సినీరంగం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రభావం భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూడండి.

#NTR #WAR2 #Tollywood #APPolitics #TDP #TeluguCinema #AndhraPradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️