Surprise Me!

YS Jagan జిల్లాల టూర్ షెడ్యూల్ ఇదే? | దసరా తర్వాత జనంలోకి జగన్ | Oneindia Telugu

2025-08-25 10 Dailymotion

YS Jagan : వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీని గాడిన పెట్టేందుకు భారీ కసరత్తునే చేస్తున్నారు. గద పదిహేను నెలలుగా ఆయన పార్టీ నాయకులతో సమావేశాలు వారికి దిశా నిర్దేశం చేస్తూ సాగారు. అలాగే పరామర్శలు ఓదార్పు యాత్రలు మధ్య మధ్యలో చేశారు అయితే వైసీపీలో చాలా కాలంగా ఉన్న ఒక ప్రచారం జగన్ జనంలోకి వస్తారు అని ఆయన జిల్లాల టూర్లు వేస్తారు అని. అది కాస్తా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. చివరికి ఒక మంచి ముహూర్తమే సెట్ అయింది అన్నది తాజా సమాచారం గా ఉంది మరి.విజయదశమి తెలుగు వారికి పెద్ద పండుగ. దాంతో నవరాత్రులలో అంతా బిజీగా ఉంటారు. ఈ పండుగ సందడి అంతా ముగిసిన తరువాత ఒక మంచి వేళ చూసుకుని జగన్ జిల్లా టూర్లకు రెడీ అవుతారు అని అంటున్నారు.

Former CM and YSRCP chief YS Jagan Mohan Reddy is preparing for a massive political move to revive his party. For the past 15 months, he has been holding internal meetings, giving directions to leaders, and conducting outreach visits.

Now, reliable sources confirm that Jagan will start his long awaited district tours after the Vijayadashami festival. With Navaratri celebrations keeping people busy, the YSRCP leader is set to choose an auspicious time to connect directly with the public once again.

Stay tuned for complete updates on YS Jagan’s comeback strategy and how it may impact Andhra Pradesh politics.

👉 Don’t forget to Like, Share & Subscribe for the latest AP Political News.

#YSJagan #YSRCP #JaganDistrictTours #AndhraPradesh #APPolitics #JaganTours

Also Read

జగన్ తిరుమల పర్యటన, డిక్లరేషన్ రగడ.. అసలు మ్యాటరేంటంటే! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-tirumala-visit-declaration-controversy-debate-in-social-media-this-is-the-reality-449171.html?ref=DMDesc

జగన్ నేరుగా తొలి ధర్నా - ఇక జనంలోకి, ముహూర్తం ఫిక్స్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-crucial-decision-over-districts-tour-in-party-key-leaders-meeting-449121.html?ref=DMDesc

ఢిల్లీ కేంద్రంగా జగన్ కొత్త ఆపరేషన్ షురూ, మారుతున్న లెక్కలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-launches-it-wing-in-delhi-to-campaign-party-decisions-and-ap-based-politics-449057.html?ref=DMDesc

~PR.358~ED.232~CA.240~HT.286~

Buy Now on CodeCanyon