మెదక్ జిల్లాను ముంచెత్తిన వానలు - రేపు విద్యాసంస్థలకు సెలవు
2025-08-27 52 Dailymotion
మెదక్ జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో అస్తవ్యస్తమైన జనజీవనం - ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం - భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం - అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష