భారీవర్షాలు, వరదలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలం - భిక్కనూర్ రూట్లో వేలాడుతున్న రైలు పట్టాలు
2025-08-27 34 Dailymotion
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - కామారెడ్డి బిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద పోటెత్తిన భారీ వరద, భారీ గండి - ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత