Surprise Me!

గోదావరి మహోగ్ర రూపం - కాళేశ్వరం 85 గేట్లు ఎత్తి దిగువకు వరదనీరు విడుదల

2025-08-29 42 Dailymotion

ఎగువ నుంచి వస్తున్న వరదతో కాళేశ్వరం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద - త్రివేణి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవాహం - సుందిళ్ల బ్యారేజ్​కు భారీగా వరద నీరు

Buy Now on CodeCanyon