ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర! - వైరల్‌గా మారిన రౌడీషీటర్ల వీడియో
2025-08-30 65 Dailymotion
మద్యం తాగుతూ నెల్లూరు రౌడీషీటర్ల ప్రేలాపన - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ - వీడియోలో కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు!