రైల్వే పైవంతెనకు మోక్షం ఎప్పుడో? - గేటు పడితే ప్రయాణికులకు చుక్కలే
2025-08-31 973 Dailymotion
నత్తనడకను తలపిస్తున్న రైల్వే పైవంతెన నిర్మాణ పనులు - ఐదేళ్ల క్రితం ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదంటున్న స్థానికులు - రైల్వే గేటు పడిన ప్రతిసారీ గంటల తరబడి ఎదురుచూపులు