జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ - బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు వ్యాఖ్యలపై ఘూటుగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి - వాస్తవాలు బయటపెట్టారనే అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్య