Surprise Me!

ఏపీలో "స్వర్ణ పంచాయతీ యాప్‌" - ఇక నుంచి డిజిటల్‌ విధానంలోనే పన్నులు

2025-09-01 14 Dailymotion

డిజిటల్‌ విధానంలో పన్నులు చెల్లింపు - నిధుల వినియోగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా యాప్‌ రూపకల్పన, ఈ నెల నుంచి పూర్తిస్థాయిలో స్వర్ణ పంచాయతీ కార్యకలాపాలు

Buy Now on CodeCanyon