Kavitha vs Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఆమె స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. "హరీష్ నీవల్లే నాన్నపై సీబీఐ ఎంక్వైరీ.. కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్‌కు తిండిమీద డబ్బుమీద యావ ఉండదు. కేసీఆర్ పక్కన ఉన్నవాళ్లలో కొందరి వల్ల ఇలా జరిగింది. ఇదంతా హరీష్ రావు వల్లనే జరిగింది." అంటూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు.

MLC Kavitha launched a fiery attack on Harish Rao, Santosh, CM Revanth Reddy, and Megha Engineering over the Kaleshwaram project controversy.

She alleged that:

Harish Rao and Santosh played a key role in the irregularities.

Revanth Reddy has a secret pact to protect them while targeting KCR.

KCR, despite being a selfless leader, is unfairly subjected to a CBI probe.

Kavitha, in an emotional speech, said that KCR is like the Himalayas — untouched by corruption — and any inquiry would only prove his honesty.

👉 Watch the full details of Kavitha’s explosive statements, her emotional defense of KCR, and the political storm brewing in Telangana.

# KavithavsHarish Rao #Kavitha #Kaleshwaram #KCR #HarishRao #SantoshRao #RevanthReddy #MeghaEngineering #CBIProbe #TelanganaPolitics #BreakingNews #OneindiaTelugu #oneindia #OIUpdates

Also Read

బిగ్ షాక్ ఇచ్చిన కవిత.. ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవం..! :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-elected-unanimous-as-honorary-president-of-hms-450055.html?ref=DMDesc

పదవి పోయిన వేళ..`తెర వెనుక నేత`పై కవిత నిప్పులు :: https://telugu.oneindia.com/news/telangana/kalvakuntla-kavitha-breaks-silence-her-thoughts-on-losing-tbgks-honorary-presidency-448657.html?ref=DMDesc

ఎమ్మెల్సీ కవితను ఆ పదవి నుంచి తొలగించిన బీఆర్ఎస్: మాజీ మంత్రి నామినేట్ :: https://telugu.oneindia.com/news/telangana/another-shocker-to-mlc-k-kavitha-448635.html?ref=DMDesc