నిమజ్జనానికి వెళ్లి ఆటోలోనే జల సమాధి - ఉదయం వరకూ గుర్తించలేకపోయిన స్థానికులు
2025-09-01 12 Dailymotion
సైబరాబాద్ కమిషనరేట్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన - వినాయక నిమాజ్జనానికి వెళ్లి వెనక్కి తిప్పే క్రమంలో చెరువులో పడిన ట్రాలీ ఆటో - ప్రాణాలు కోల్పోయిన తండ్రీ కుమారులు