‘ఈస్ట్‌కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు - పోర్టు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ - త్వరలో ఏపీలో లాజిస్టిక్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన