విశాఖలో మరికొద్ది రోజుల్లో పర్యాటకులకు థ్రిల్ పంచనున్న గాజు వంతెన - కైలాసగిరిపై 55 మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం పూర్తి