పర్యాటకుల భద్రత ముఖ్యం -హోమ్ స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు : సీఎం చంద్రబాబు
2025-09-04 6 Dailymotion
సచివాలయంలో పర్యాటకశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష - వేర్వేరు ప్రాంతాల్లో నిరంతరం పర్యాటక ఉత్సవం నిర్వహించాలని ఆదేశం - ఉత్సవాల వేళ పట్టణాలు, నగరాల్లో విద్యుత్ దీపాలంకరణ చేయాలని నిర్దేశం