వారం రోజుల క్రితం ధరల్లేక మార్కెట్‌లో పంట వదిలేసిన రైతులు - సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు చర్యలు - ఆగస్టు 31 నుంచి కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు