చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ప్రద్యుమ్నతో కలిసి ఇన్‌ఫ్రా కంపెనీ నిర్వహించిన భార్గవ్‌రెడ్డి - ముడుపుల సొమ్ము రూటింగ్‌కు వినియోగించారని సిట్ అనుమానం - తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్‌లలోని 12 కంపెనీల్లో సిట్ సోదాలు