కోతుల బెడద తట్టుకునేందుకు ఇంటి ముందు గ్రిల్స్ ఏర్పాటు చేస్తుండగా ఘటన - వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం - టపాసుల వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానం