Little Hearts BoxOffice Collection Day 3: Heading For Blockbuster

In this video we break down the 3-day worldwide box office collections of the Telugu film Little Hearts and analyze whether it's heading toward blockbuster status. Little Hearts* seems to be off to a strong start — is it a sleeper hit in the making, or already on the path to a big blockbuster? Let's dive into the numbers and trends.

90s మిడిల్ క్లాస్ బయోపిక్‌తో టీనేజ్ స్టార్‌గా మారిన మౌళీ తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీతో పాపులారిటీ సంపాదించుకొన్న శివానీ నాగారం జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్ల వివరాలు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రీమియర్లతో ఊపందుకొని.. తొలి ఆట నుంచి బ్రహ్మాండమైన రెస్సాన్స్‌ను అందుకొంటున్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 1 కోటి రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు రాబట్టింది. ఇక రెండో రోజు ఆంధ్రా, నైజాంలో 1.5 కోట్ల రాబట్టింది. ఇండియా వైడ్ 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

👍 Don’t forget to Like, Subscribe, and hit the 🔔 bell for more box office updates, movie reviews, and film industry news!

#LittleHearts #BoxOffice #Tollywood #TeluguCinema #MovieAnalysis #BlockbusterWatch

Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc

~PR.38~