Surprise Me!

CCTV Catches Coconut Thief : దిగజారిపోయిన దొంగ, చీప్ గా కొబ్బరి బొండాలా ? | Banjara Hills | Oneindia

2025-09-08 29 Dailymotion

CCTV Catches Coconut Thief : హైదరాబాద్‎లో బంజారా హిల్స్ రిచెస్ట్ పీపుల్ నివసించే ఏరియాల్లో ఒకటి. సాధారణంగా ఇలాంటి ఏరియాలో దొంగతనం అంటే.. పెద్ద మొత్తంలో డబ్బులు, గోల్డ్, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తుంటారు దొంగలు. కానీ ఇటీవల బంజారాహిల్స్‎లో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఆటోలో వచ్చిన ఓ దొంగ.. రోడ్డు పక్కన తోపుడు బండ్లో ఉన్న కొబ్బరి బొండాలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వెలుగు‎లోకి వచ్చింది.

A bizarre theft in Hyderabad’s posh Banjara Hills!
Instead of targeting cash or gold, a thief arrived in an auto at midnight and stole coconuts from a roadside cart 🌴🥥. The unusual incident was captured on CCTV cameras.

Watch the full story for this shocking and funny twist in a high-profile area!

#CCTVViralVideo #Hyderabad #BanjaraHills #Theft #WeirdCrimes #CoconutTheft #ViralNews

~PR.358~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon