నల్గొండ ప్రజల కోసమే మూసీనది ప్రక్షాళన చేస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
2025-09-08 12 Dailymotion
ఉస్మాన్‌సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి శంకుస్థాపన - రెండేళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం - తుమ్మడిహట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్రతో చర్చిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి