'పునః మూల్యాంకనం చేయండి - లేదంటే మెయిన్స్ మళ్లీ నిర్వహించండి' : గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు
2025-09-09 7 Dailymotion
గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు - గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేసిన హైకోర్టు - మెయిన్స్ అభ్యర్థుల పేపర్లు పునఃమూల్యాంకనం చేయాలని ఆదేశం