జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటికే ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్టీఏ అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

#VicePresidentOfIndia #IndianPolitics #InterestingFacts #IndianHistory #ConstitutionOfIndia #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️