రూ.916కోట్లతో దగదర్తి విమానాశ్రయ మొదటి దశ పనులకు టెండర్లు - పీపీపీ విధానంలో చేపట్టాలనున్న రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ