అనంతపురంలో ‘సూపర్‌సిక్స్-సూపర్‌హిట్’ కార్యక్రమం నిర్వహించిన కూటమి ప్రభుత్వం - సీఎం, డిప్యూటీ సీఎం సహా పాల్గొన్న మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు