నేపాల్‌లో యువత చేపట్టిన నిరసనలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అవినీతి కేసులను బయటపెట్టేందుకు సోషల్ మీడియా ప్రధాన ఆయుధంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం fecebook, Instagram, యూట్యూబ్, ఎక్స్, WhatsApp లాంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిషేధించింది. ఈ నిర్ణయం యువతలో తీవ్ర ఆగ్రహం రేపింది. ఆంక్షలు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో జెన్‌జడ్ యువత వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.

#NepalProtests #GenZMovement #KulmanGhising #NepalNews #NepalPolitics #Kathmandu #BreakingNews #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️