పోయిన బంగారం మొత్తం దొరికేసింది : చెన్నూరు SBI బ్యాంకు కేసులో కీలక పురోగతి
2025-09-12 11 Dailymotion
మంచిర్యాల ఎస్బీఐ బ్రాంచ్-2లో జరిగిన బంగారం చోరీ కేసులో పురోగతి - అపహరణకు గురైన 20.487 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం - కేసు వివరాలను వెల్లడించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్