పట్టపగలే రూ.40 లక్షల దారి దోపిడీ - పారిపోతుండగా 'బోల్తా' కొట్టిన ప్లాన్ - రోడ్డుపై నోట్ల కట్టలు
2025-09-13 31 Dailymotion
రూ.40 లక్షలు దోచుకెళ్లేందుకు యత్నించిన దుండగులు - కారు బోల్తా పడటంతో అందిన కాడికి పట్టుకొని పరారైన నిందితులు - తుపాకీ, కత్తులతో బెదిరించి డబ్బుతో ఉడాయించిన దొంగలు