YUVA : జానీమియా గజ్జె కడితే శివుడే నర్తించిన భావన - మైనార్టీ కుటుంబం నుంచి వచ్చినా అంతర్జాతీయఖ్యాతి కైవసం
2025-09-13 23 Dailymotion
గురువు పేరుతో అకాడమీని స్థాపించిన జానీమియా - వందలాది చిన్నారులకు భరతనాట్యంలో శిక్షణ - హెచ్‌సీయూలో భరతనాట్యంపై పీహెచ్‌డీ చేస్తూ ప్రత్యేక సిలబస్ రూపకల్పన