'వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సింగిల్ డిజిటే' - సజ్జల వ్యాఖ్యలపై అమరావతి రైతులు ఫైర్
2025-09-13 14 Dailymotion
వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జలపై విరుచుకుపడిన రాజధాని రైతులు - మరోసారి మీ మాయ మాటలు నమ్మి మోసపోయేంత అమాయకులం కాదంటూ తీవ్రవ్యాఖ్యలు