తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు - హాజరైన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
 2025-09-14   6   Dailymotion
‘వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం’ నినాదంతో సదస్సు నిర్వహణ - ముఖ్యఅతిథిగా హాజరైన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్