జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరాలి : పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం
2025-09-15 4 Dailymotion
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సీఎం సమావేశం - పథకాలు, పనులపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని దిశానిర్దేశం - పోలింగ్ కేంద్రాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన