రంగనాయకస్వామి ఆలయ భూముల్ని కారుచౌకగా కొట్టేసిన పేర్ని నాని - 2007లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూములు హాంఫట్ - అనుచరుల పేరుతో 5.33 ఎకరాలు చౌకగా హస్తగతం