విద్యా సంవత్సరం మధ్యలో పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి? - మేధా స్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన
2025-09-15 7 Dailymotion
మేధా పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన - సీజ్ అయిన విషయం తెలియక బడికి వచ్చిన విద్యార్థులు - స్కూల్‌ను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు - విద్యార్థులకు సమీప పాఠశాలల్లో చేర్పిస్తామన్న ఎంఈవో