కలెక్టర్ల సదస్సులో లాజిస్టిక్స్, విద్యుత్, ఇరిగేషన్‌పై సీఎం చర్చ - లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన, రహదారుల సమర్థ నిర్వహణకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ కీలకపాత్ర పోషిస్తుందన్న సీఎం చంద్రబాబు