మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దు: గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు
2025-09-16 18 Dailymotion
వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి తేవద్దు - పరీక్షలు మళ్లీ రాయాలంటే ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది - సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు