టీడీపీ అధినేత చంద్రబాబు పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం పై అన్యాయం చేస్తూ.. మద్యం పాలసీని కరెక్ట్ అంటారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నిర్ణయాలను తీవ్రంగా ఎద్దేవా చేశారు.

#AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️