ఇసుక కోసం వెళ్లి ఇరుక్కుపోయారు - మానేరులో చిక్కుకున్న పదిమందిని రక్షించిన స్థానికులు
2025-09-16 9 Dailymotion
మానేరు వాగులో ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో చిక్కుకున్న పదిమంది - ఇసుక కోసం వెళ్లి వాగులో ట్రాక్టర్లతో పాటు చిక్కుకున్న వైనం - తాడు సాయంతో పదిమందిని చాకచక్యంగా రక్షించిన స్థానికులు