Surprise Me!

ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో 33 శాతం నేరాల్ని తగ్గించాలి : సీఎం చంద్రబాబు

2025-09-17 2 Dailymotion

శాంతి భద్రతల అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం - అత్యుత్తమ టెక్నాలజీ, ఇన్నోవేషన్ల అమలు పోలీసుశాఖలో కీలకమని వెల్లడి, కలెక్టర్లు, జిల్లా ఎస్పీలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు

Buy Now on CodeCanyon