Surprise Me!

పరిహారం కోసం ఎదురుచూపులు - సోమశిల జలాశయ నిర్మాణం కోసం ఇళ్లు, భూములిచ్చిన అన్నదాతల ఆవేదన

2025-09-17 4 Dailymotion

నెల్లూరు జిల్లా రైతుల ప్రయోజనాల కోసం భూములిచ్చిన కడప వాసులు - నాడు భూములిచ్చినా ఇప్పటికీ కొందరికి అందని పరిహారం - వైఎస్సార్సీపీ హయాంలో న్యాయం జరగలేదని చెబుతున్న బాధితులు

Buy Now on CodeCanyon