హైదరాబాద్‌లో నీటమునిగిన పలు కాలనీలు - బయటకు రావడానికి ప్రజల అవస్థలు
2025-09-18 26 Dailymotion
గతరాత్రి కురిసిన వర్షానికి అతలాకుతలమైన నగరం - సికింద్రాబాద్, ముషీరాబాద్‌లో నీట మునిగిన పలు కాలనీలు - ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానికులు - శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి