Narendra Modi biopic Maa Vande : Prime Minister Narendra Modi's upcoming biopic, 'Maa Vande' is already generating significant buzz online. While the official release date is yet to be announced, reports suggest the film is expected to hit theatres sometime in 2026. Acclaimed Malayalam actor Unni Mukundan has been cast in the lead role as PM Modi. The biopic was officially announced on the Prime Minister's 75th birthday, sparking widespread curiosity, especially around the actor portraying him.

PM Narendra Modi Biopic Maa Vande: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా 'మా వందే' అనే సినిమా రాబోతోంది. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశంతో, మోదీ జీవితంలోని సంఘటనలను తెరపై చూపించనున్నారు. భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్ లోనూ రూపొందిస్తున్నారు. మోదీ బర్త్ డే స్పెషల్ గా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గతంలో మోదీ జీవితం ఆధారంగా తీసిన బయోపిక్ నిరాశపరిచింది. మరి ఈసారి బిగ్ స్క్రీన్ పై మోదీ బయోపిక్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

#NarendraModi #ModiBiopic #MaaVandeModi #UnniMukundan #ModiMovie #BollywoodBiopic #SouthCinema #IndianMovies2025 #BollywoodNews #ModiFilm #PoliticalMovies #IndianCinema #MalayalamActor #BiopicMovies #BollywoodUpdates #PMModi #CinemaAndPolitics #IndianBiopic #UpcomingIndianMovies #ModiStory

Also Read

హ్యాపీ బర్త్ డే మోడీ సార్.. మహేశ్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే? :: https://telugu.filmibeat.com/whats-new/superstar-mahesh-babu-wishes-pm-narendra-modi-on-his-birthday-a-special-celebration-161195.html?ref=DMDesc

శృతిహాసన్, ఉన్ని ముకుందన్ .. సినీ తారలపై హ్యాకర్స్ పంజా.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు? :: https://telugu.filmibeat.com/whats-new/after-shruti-haasan-hero-unni-mukundans-instagram-account-hacked-158409.html?ref=DMDesc

పాకిస్థాన్‌తో చర్చలా? మీరు హిందువులేనా? మీది హిందుత్వ పార్టీనేనా? ఆర్ నారాయణమూర్తి ఫైర్ :: https://telugu.filmibeat.com/whats-new/actor-r-narayana-murthy-question-narendra-modi-over-operation-kagar-157171.html?ref=DMDesc

~HT.286~PR.364~