TRP. Another party has emerged in Telangana. MLC Teenmar Mallanna founded the Telangana Rajyaadhikara Party. Telangana BC intellectuals participated in the formation meeting. The intellectuals explained the injustices being faced by BCs in the state. They are saying that if there is a BC Chief Minister in the state, good days will come for BCs.
తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు. ఆవిర్భావ సభలో తెలంగాణ బీసీ మేధావులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను మేధావులు వివరించారు. రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీలకు మంచి రోజులు వస్తాయని పేర్కొంటున్నారు.
#trp
#theenmarmallanna
#telangana