Surprise Me!

Sabarimala : శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం మాయం. ఎన్ని కేజీలంటే? | Oneindia Telugu

2025-09-18 45 Dailymotion

Sabarimala : కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు పూతపూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం ఇటీవల వివాదాస్పదమైంది. తాజాగా ఇందుకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహాల తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్‌ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. అసలేం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం

Sabarimala Temple Gold Covering Controversy

A fresh controversy has surfaced at the renowned Sabarimala temple in Kerala. Gold-plated coverings of idols were reportedly removed without permission, and the gold weight has shown a suspicious reduction. The Kerala High Court has stepped in with strict orders.

Highlights:
✅ Gold-plated coverings of idols removed without approval
✅ Gold weight reportedly reduced
✅ Kerala High Court takes serious note
✅ Vigilance Committee probe ordered
✅ Mystery deepens around Sabarimala temple gold issue

Watch the full video to know what really happened inside Sabarimala Temple.

#Sabarimala #KeralaHighCourt #SwaamiSaranam #TempleGold #Kerala #SabarimalaControversy #IndianTemples #TravancoreDevaswomBoard

Also Read

శబరిమలలో మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్‌ బోర్డు తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/india/travancore-devaswom-board-hints-at-review-of-stand-supporting-women-s-entry-at-sabarimala-450221.html?ref=DMDesc

శబరిమల అయ్యప్పకు అపచారం.. ఆ వీడియో పై భక్తకోటి ఆగ్రహం! :: https://telugu.oneindia.com/news/telangana/sabarimala-ayyappa-temple-police-official-misconduct-on-pathinettam-padi-devotees-are-angry-446445.html?ref=DMDesc

స్వామి శరణం: భక్తుల కష్టాలు తీరుతున్నాయ్ :: https://telugu.oneindia.com/news/india/sabarimala-greenfield-airport-has-moved-a-step-closer-to-reality-445151.html?ref=DMDesc

Buy Now on CodeCanyon