హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీవర్షం - చెరువులను తలపిస్తున్న రహదారులు - లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరదనీరు - రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్