Surprise Me!

'పొగ ఎక్కువ వస్తోంది' - వీటీపీఎస్ నిర్వహణ సరిగ్గా లేదని స్థానికుల ఆందోళన

2025-09-19 6 Dailymotion

రావాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ పొగ వస్తోందని ఆరోపణ - అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్న జనం - గ్రామాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు వాడాలని వినతి

Buy Now on CodeCanyon