ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన అవసరమన్న పవన్ కల్యాణ్ - పర్యావరణ పరిరక్షణకు నిధులు కూడా చాలా అవసరమని వ్యాఖ్య