Surprise Me!

Internet Cables Cut : ఇంటర్నెట్ తిప్పలు తప్పవా ? | Oneindia Telugu

2025-09-19 56 Dailymotion

Internet Cables Cut : హైదరాబాద్ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలకు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఇంటర్నెట్, కేబుల్, డిష్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు వారం రోజులుగా తొలగిస్తున్నారు. దీంతో రాష్ట్ర సచివాలయంతో పాటు అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు తరచూ అంతరాయం ఏర్పాడుతుంది. అయితే సర్వీసు ప్రొవైడర్లకు తమ కస్టమర్ల నుంచి ఫిర్యాదుల భారీ ఎత్తున వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు కట్ చేసిన వైర్లకు జాయింట్లు వేసి తిరిగి తమ సేవలు పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు

In Hyderabad, electricity department officials have been removing unauthorized internet, cable, and dish wires that were installed on electric poles without permission.

This drive has been going on for the past week, leading to frequent internet disruptions across several areas, including near the Telangana State Secretariat.

With a flood of complaints pouring in from customers, many service providers are now rushing to reconnect by adding joints to the cut wires and restore services as quickly as possible.

Stay tuned for updates on Hyderabad’s connectivity issues and official measures.

#InternetcablesCut #Hyderabad #cablesnappingdrive #WireSnappingDrive #Telangana #InternetIssue #HyderabadNews #Connectivity #CableRemoval #APNews #TSNews

Also Read

కొత్త మద్యం బ్రాండ్లు సిద్దం - అమ్మకాలు, ధరలపై కొత్త ఫార్ములా..!! :: https://telugu.oneindia.com/news/telangana/new-branded-liquor-to-enter-in-market-as-famous-companies-proposals-before-tg-excise-452561.html?ref=DMDesc

హైదరాబాద్ కు 150 కి. మీ. దూరంలోనే..విజువల్ ట్రీట్.. ఎలా వెళ్లాలి..? :: https://telugu.oneindia.com/news/telangana/discover-octopus-view-point-stunning-krishna-river-views-near-domalapenta-on-your-hyderabad-srisail-452505.html?ref=DMDesc

ముంబై తర్వాత హైదరాబాద్:ఆ విషయంలో మెట్రో నగరాల పై సంచలన రిపోర్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/cost-of-living-hyderabad-now-indias-second-most-expensive-housing-market-after-mumbai-452413.html?ref=DMDesc

~PR.358~HT.286~ED.232~CA.43~

Buy Now on CodeCanyon