తెలంగాణలో మూడు రోజులపాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు - నాలుగు జిల్లాలకు అలర్ట్
2025-09-19 62 Dailymotion
ఇవాళ నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం - గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం - నాలుగు జిల్లాలకూ ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ