క్వింటా ఉల్లికి రూ.12 వందల చొప్పున మద్దతు ధర - తాజాగా హెక్టారుకు రూ.50 వేల చొప్పున పరిహారానికి నిర్ణయం - ప్రభుత్వ నిర్ణయంపై ఉల్లి రైతుల్లో హర్షాతిరేకాలు